నేటి బంగారం,వెండి ధరలివే

150
gold
- Advertisement -

నేటి బంగారం, వెండి ధరలు ఈ విధంగా ఉన్నాయి. హైద‌రాబాద్ బులియ‌న్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధ‌ర రూ. 44,900 వ‌ద్ద స్థిరంగా ఉండ‌గా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధ‌ర రూ. 48,940 వ‌ద్ద స్థిరంగా ఉంది. బంగారం ధ‌ర‌లు స్థిరంగా ఉంటే వెండి ధరలు పెరిగాయి. కేజీ వెండి ధ‌ర రూ.400 పెరిగి రూ.73,100కి చేరింది.

- Advertisement -