బంగారం కొనుగోలుదారులకు గుడ్‌న్యూస్..

44
gold
- Advertisement -

బంగారం కొనుగోలుదారులకు గుడ్ న్యూస్. పసిడి ధరలు తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 220 తగ్గి రూ. 51,930కు చేరగా 22 క్యారెట్ల బంగారం ధర రూ. 200 తగ్గి రూ. 47,600కు చేరింది.

బంగారం బాటలోనే వెండి రేటు కూడా తగ్గుముఖం పట్టింది. కేజీ వెండి ధర రూ. 200 తగ్గి రూ. 61,100కు చేరింది. ముంబైలో సిల్వర్ రేటు కేజీకి రూ. 55,200గా ఉంది.

- Advertisement -