బంగారం కొనుగోలు దారులకు శుభవార్త..

249
gold
- Advertisement -

బంగారం కొనుగోలు దారులకు శుభవార్త. గత రెండు రోజులుగా తగ్గిన బంగారం ధర… ఇవాళ మళ్లీ భారీగా తగ్గింది. హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 270 తగ్గి రూ. 44,840 కు చేరగా.. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 250 తగ్గి రూ. 41,100 కు చేరింది. బంగారం బాటలోనే వెండి ధరలు కూడా భారీగానే తగ్గాయి. కేజీ వెండి ధర రూ.1200 తగ్గి రూ. 67,300కు చేరాయి.

- Advertisement -