నేటి బంగారం,వెండి ధరలివే

219
gold
- Advertisement -

దేశంలో బంగారం ధరలు మళ్లీ పెరుగుతున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధర స్వల్పంగా పెరుగగా వెండి ధర భారీగా పెరిగింది. హైదరాబాద్‌ మార్కెట్లో బంగారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 150 తగ్గి రూ.46,100కి చేరగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 10 పెరిగి రూ. 50,460 కి చేరింది. బంగారం స్వల్పంగా పెరుగగా వెండి ధర మాత్రం భారీగా పెరిగింది. కేజీ వెండి ధర రూ. 1100 తగ్గి రూ.71,400కి చేరింది.

- Advertisement -