Gold Rate:స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు

7
- Advertisement -

బంగారం ధరలు ఇవాళ బులియన్ మార్కెట్‌లో స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,590గా ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.72,640గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.66,740గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.72,790గా ఉంది.

వెండి ధరలు కూడా స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ.100 తగ్గి, రూ.96,100గా ఉండగా విజయవాడలో కేజీ వెండి ధర రూ.100 తగ్గి, రూ.96,100గా ఉంది. ఢిల్లీలో కేజీ వెండి ధర ఇవాళ రూ.100 తగ్గి, రూ.91,600గా ఉంది.

Also Read:మల్లెపూల టాక్సీ..లిరికల్ సాంగ్

- Advertisement -