భారీగా పెరిగిన బంగారం ధరలు..!

90
gold

దేశంలో బంగారం ధరలు మరోసారి పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 300 పెరిగి రూ.46,200కి చేరింది. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.330 పెరిగి రూ.50,400కి చేరింది. బంగారం బాటలోనే వెండి కూడా భారీగా పెరిగింది. కేజీ వెండిపై ఏకంగా రూ.800 పెరిగి రూ.70,400కి చేరింది.