బంగారం- వెండి పోటాపోటి…రికార్డు స్ధాయిలో!

233
gold rate today
- Advertisement -

బంగారం- వెండి ధరలు రికార్డు స్ధాయిలో పెరుగుతున్నాయి. ఆల్‌ టైం గరిష్ట స్ధాయికి బంగారం ధరలు చేరుకోగా వెండికూడా పసిడిబాటలోనే జీగేల్ మంటోంది. హైదరాబాద్‌ బులియన్ మార్కెట్‌లో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ. 59130కి చేరగా చెన్నై, కోయంబత్తూర్, మధురై, విజయవాడలో రూ. 60వేలు దిశగా పరుగులు తీస్తోంది.

ఢిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం అతి స్వల్పంగా పెరిగి రూ.57005 వద్ద ముగిసింది. ఇక వెండి ధరలు కూడా ఏ మాత్రం తగ్గడం లేదు. శుక్రవారం కేజీ వెండీ రూ. 77,840కు చేరింది.

అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్ బంగారం 2061 డాలర్లుగా ఉండగా ఔన్స్ వెండి 28.36 డాలర్లుగా ఉంది.

- Advertisement -