నేటి బంగారం ధరలివే..

85
gold

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. హైదరాబాద్ మార్కెట్లో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 150 రూపాయలు పెరిగి 45,650 రూపాయలకు చేరగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.180 పెరిగి రూ. 49,800కి చేరింది. బంగారం బాటలోనే వెండి ధరలు కూడా పెరిగాయి. కేజీ వెండి ధర రూ. 700కి చేరగా కేజీ వెండి ధర 70,700 రూపాయలుగా ఉంది.