దిగొచ్చిన బంగారం,వెండి ధరలు

261
Gold prices today
- Advertisement -

బంగారం,వెండి ధరలు దిగొచ్చాయి. హైదరాబాద్ మార్కెట్‌లో బుధవారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.100 తగ్గి రూ.51,930కు చేరగా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.100 తగ్గుదలతో రూ.47,600కు చేరింది.

బంగారం బాటలోనే వెండి కూడా తగ్గుముఖం పట్టింది. కేజీ వెండి ధర రూ.300 తగ్గి రూ.68,100కు చేరగా అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా బంగారం ధర తగ్గింది. బంగారం ధర ఔన్స్‌కు 0.35 శాతం తగ్గుదలతో 1878 డాలర్లకు చేరగా వెండి ధర ఔన్స్‌కు 0.46 శాతం తగ్గుదలతో 24.53 డాలర్లకు చేరింది.

- Advertisement -