తగ్గిన బంగారం, వెండి ధరలు..

168
gold
- Advertisement -

బంగారం ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. హైద‌రాబాద్ బులియ‌న్ మార్కెట్లో 10గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధ‌ర రూ. 400 తగ్గి రూ. 43,200 కి చేరగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధ‌ర రూ. 430 తగ్గి రూ. 47,130 కి చేరిది. బంగారం ధ‌ర‌లు తగ్గితే… వెండి ధ‌ర‌లు కూడా కాస్త తగ్గాయి. కేజీ వెండి ధ‌ర రూ. 64, 900గా ఉంది.

- Advertisement -