నేటి బంగారం,వెండి ధరలివే

144
gold
- Advertisement -

నేటి బంగారం, వెండి ధరలివే. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.10 తగ్గి రూ. 47,220 కి చేరగా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 10 తగ్గుదలతో రూ. 43,290 కు చేరింది. బంగారం ధరలు స్వల్పంగా తగ్గితే వెండి ధరలు మాత్రం స్థిరంగా ఉన్నాయి. కేజీ వెండి ధర రూ. 64,200గా ఉంది.

- Advertisement -