దిగొస్తున్న బంగారం ధరలు..

189
gold

బంగార,వెండి ధరలు క్రమంగా దిగొస్తున్నాయి. గత మూడు రోజులుగా హైదరాబాద్ మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.560 తగ్గి రూ.48,000కి చేరగా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.510 తగ్గుదలతో రూ.44,000కు పడిపోయింది. పసిడి బాటలోనే వెండి ధర కూడా దిగివచ్చింది. గత మూడు రోజుల్లో రూ.1500 పతనమై కేజీ వెండి ధర రూ.68,300కు చేరింది.