బంగారం కొనుగోలుదారులకు షాక్…

154
gold
- Advertisement -

బంగారం కొనుగోలుదారులకు షాక్. పసిడి ధరలు మళ్లీ పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 10 పెరిగి రూ. 43, 510 కి చేరగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ. 10 పెరిగి రూ. 47, 470 కి చేరింది.

- Advertisement -