నేటి బంగారం, వెండి ధరలివే

161
gold
- Advertisement -

గ‌త కొద్ది రోజులుగా మన దేశం లో బంగారం ధ‌ర‌లు పెరుగుతున్నాయి. ఇప్పటికే బంగారం రూ. 48 వేలు దాటగా ఇవాళ బులియ‌న్ మార్కెట్లో బంగారం ధ‌ర‌లు స్థిరంగా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల ధ‌ర రూ. 44,550 ఉండ‌గా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధ‌ర రూ. 48,600 వ‌ద్ద ఉన్నది. బంగారం ధ‌ర‌లు స్థిరంగా ఉంటే వెండి ధరలు మాత్రం స్వల్పంగా పెరిగాయి. కేజీ వెండి ధ‌ర రూ. 100 పెరిగి 67,700 కి చేరింది.

- Advertisement -