నేటి బంగారం, వెండి ధరలివే…

100
gold

బంగారం కొనుగోలుదారులకు శుభవార్త. బంగారం ధరలు దిగొచ్చాయి. హైద‌రాబాద్ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధ‌ర రూ. 150 త‌గ్గి రూ.43,050 కి చేరగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధ‌ర రూ.170 తగ్గి రూ.46,960కి చేరింది. బంగారంతో పాటుగా వెండి ధ‌ర‌లు భారీగా త‌గ్గుముఖం ప‌ట్టాయి. కిలో వెండి ధ‌ర రూ. 1800 త‌గ్గి రూ.63,000 కి చేరింది.