నేటి బంగారం,వెండి ధరలివే

140
gold
- Advertisement -

బంగారం,వెండి ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. హైద‌రాబాద్ బులియ‌న్ మార్కెట్లో 10గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధ‌ర రూ. 200 తగ్గి రూ. 45,700 కి చేరగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధ‌ర రూ. 240 తగ్గి రూ. 49,860కి చేరింది. బంగారం ధరలు తగ్గితే వెండి ధరలు మాత్రం స్వల్పంగా పెరిగాయి. కేజీ వెండి ధర రూ.400 పెరిగి రూ. 76,100 కు చేరాయి.

- Advertisement -