తగ్గిన పసిడి….పెరిగిన వెండి

166
gold
- Advertisement -

బంగారం ధరలు మరింత తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 500 తగ్గి రూ. 43,800కి చేరగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 550 తగ్గి, రూ. 47,780కి చేరింది. పసిడి ధర తగ్గితే వెండి ధర మాత్రం భారీగా పెరిగింది. కేజీ వెండిపై రూ. 700 పెరిగి రూ. 74,000కి చేరింది.

- Advertisement -