పెరిగిన పసిడి ధరలు..

156
gold
- Advertisement -

మూడు రోజులుగా స్థిరంగా ఉంటూ వస్తున్న బంగారం ధరలకు బ్రేక్ పడింది. ఇవాళ హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.210 పెరిగి రూ.46,040 కు చేరగా.. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 190 పెరిగి రూ. 42,200 కు చేరింది. బంగారం బాటలోనే వెండి కూడా పెరిగింది. కేజీ వెండి ధర రూ. 900 పెరిగి రూ. 72,500 కు చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు పెరగడంతో దాని ప్రభావం దేశీయ మార్కెట్లపై పడింది.

- Advertisement -