బంగారం కొనుగోలు దారులకు శుభవార్త…

161
gold
- Advertisement -

బంగారం కొనుగోలుదారులకు శుభవార్త. హైద‌రాబాద్ బులియ‌న్ మార్కెట్‌లో 10 గ్రాముల 22 కారెట్ల బంగారం ధ‌ర రూ.250 తగ్గి రూ.44,000 వ‌ద్ద ఉండ‌గా, 10గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధ‌ర రూ.270 తగ్గి రూ.48,000కి చేరుకుంది. కేజీ వెండి ధర రూ. 900 తగ్గి రూ.73,100కి చేరాయి.

- Advertisement -