నేటి బంగారం,వెండి ధరలివే

125
gold price
- Advertisement -

రెండు రోజులుగా తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు నేడు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్ బులియ‌న్ మార్కెట్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధ‌ర 45,500గా ఉండగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధ‌ర రూ.49,630 కి చేరింది. బంగారం ధరలు స్థిరంగా ఉండగా వెండి ధరలు తగ్గాయి. కేజీ వెండి ధ‌ర రూ.600 తగ్గి రూ.75,900కి చేరింది.

- Advertisement -