నేటి బంగారం,వెండి ధరలివే

113
gold
- Advertisement -

బంగారం ధరలు భారీగా పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.300 పెరిగి రూ. 46,100 కి చేరగా ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.330 పెరిగి రూ.50,300 కి చేరింది. బంగారం బాటలోనే వెండి ధరలు పెరిగాయి. కేజీ వెండిపై ఏకంగా రూ. 1200 పెరిగి కేజీ వెండి ధర రూ.77,300కి చేరింది.

- Advertisement -