స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు..

161
gold
- Advertisement -

బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. హైద‌రాబాద్ బులియ‌న్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధ‌ర రూ. 90 పెరిగి రూ.44,400కి చేరగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధ‌ర రూ. 100 పెరిగి 48,440 కి చేరింది. బంగారం ధరలు పెరిగితే వెండి ధరలు మాత్రం తగ్గాయి. కేజీ వెండి ధర రూ. 200 పెరిగి రూ.75,200 కి చేరింది.

- Advertisement -