స్థిరంగా బంగారం ధరలు..

143
gold
- Advertisement -

బంగారం ధరలు ఇవాళ మార్కెట్లో స్థిరంగా ఉన్నాయి. హైద‌రాబాద్ బులియ‌న్ మార్కెట్‌లో 10 గ్రాముల 22 కారెట్ల బంగారం ధ‌ర రూ.44,310 వ‌ద్ద స్థిరంగా ఉండ‌గా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధ‌ర రూ.48,340 వ‌ద్ద నిల‌క‌డ‌గా ఉంది. బంగారం ధరలు స్థిరంగా ఉంటే వెండి ధర మాత్రం స్వల్పంగా పెరిగింది. కేజీ వెండి ధర రూ.100 పెరిగి రూ.75,000కి చేరింది.

- Advertisement -