నేటి బంగారం, వెండి ధరలివే!

56
gold

బంగారం కొనుగోలు దారులకు గుడ్ న్యూస్… హైద‌రాబాద్ బులియ‌న్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధ‌ర రూ. 350 తగ్గి రూ.44,900కి చేరగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధ‌ర రూ. 390 తగ్గి రూ. 48,390కి చేరింది. బంగారం ధరలు తగ్గితే వెండి ధరలు మాత్రం భారీగా పెరిగాయి. కేజీ వెండి ధ‌ర రూ.4000 పెరిగి రూ. 71,500కి చేరింది.