పెరిగిన బంగారం ధరలు

152
gold
- Advertisement -

పసిడి కొనుగోలు దారులకు షాక్…బంగారం ధరలు మళ్లీ భగ్గుమన్నాయి. హైదరాబాద్‌ బులియన్ మార్కెట్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల ధ‌ర రూ.100 పెరిగి రూ. 44,750 కి చేరగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధ‌ర రూ.110 పెరిగి రూ. 48,820 కి చేరుకుంది. బంగారం ధ‌ర‌లు పెరిగితే వెండి ధరలు తగ్గాయి. కేజీ వెండి ధ‌ర రూ.700 తగ్గి 73,400కి చేరింది.

- Advertisement -