స్థిరంగా బంగారం ధరలు..

217
gold
- Advertisement -

హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధరలు స్ధిరంగా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,650 కి చేరగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 49,800 కి చేరింది. బంగారం ధరలు స్ధిరంగా ఉంటే వెండి ధరలు మాత్రం భారీగా పెరిగాయి. కేజీ వెండి ధర రూ. 7,400 పెరిగి రూ. 73,400 కి చేరింది.గత సంవత్సరం ఆగస్టు 7న అత్యధిక ధరకు చేరిన వెండి ఆ రోజున కేజీ 76,510గా ఉంది. ఆ తర్వాత సెప్టెంబర్ 24 వరకూ తగ్గుతూ ఆ రోజున కనిష్టంగా కేజీ రూ.57,000కి పడిపోయింది.

- Advertisement -