మరింత దిగొచ్చిన పసిడి…

171
gold
- Advertisement -

పసిడి ధరలు మరింత దిగొచ్చాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల ధర రూ.100 తగ్గి రూ. 43,750కి చేరగా 10 గ్రాముల 24 గ్రాముల బంగారం ధర రూ.110 తగ్గి రూ.47,730కి చేరింది. బంగారం బాటలోనే వెండి కూడా తగ్గుముఖం పట్టింది. కేజీ వెండి ధర రూ.1300 తగ్గి రూ.74,400 కి చేరింది. కరోనా లాక్ డౌన్ సమయంలో భారీ స్థాయిలో ధరలు ఉండగా, ఆ తరువాత క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి.

- Advertisement -