పెరిగిన బంగారం ధరలు..

187
gold
- Advertisement -

బంగారం ధరలు భారీగా పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 590 పెరిగి రూ. 43,850కి చేరగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.650 పెరిగి రూ.47,840కి చేరింది. బంగారంతో పాటుగా వెండి ధరలు కూడా భారీగా పెరిగాయి. కేజీ వెండి ధర రూ. 1,300 పెరిగి రూ.75,700 కి చేరింది.

- Advertisement -