నేటి బంగారం,వెండి ధరలివే

177
gold
- Advertisement -

బంగారం కొనుగోలు దారులకు షాక్. బంగారం ధరలు పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 190 పెరిగి రూ. 44,950 కి చేరగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ. 210 పెరిగి రూ. 49, 040 కి చేరింది. బంగారం బాటలోనే వెండి ధరలు పెరిగాయి. కేజీ వెండి ధర రూ. 600 పెరిగి రూ. 65,600కు చేరుకుంది.

- Advertisement -