నేటి బంగారం, వెండి ధరలివే

171
gold
- Advertisement -

బంగారం ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. హైద‌రాబాద్ బులియ‌న్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధ‌ర రూ. 150 తగ్గి రూ. 44,450 కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధ‌ర రూ. 160 తగ్గి రూ. 48, 490 కి చేరింది. బంగారం ధ‌ర‌లు త‌గ్గ‌గా వెండి ధరలు మాత్రం స్వల్పంగా పెరిగాయి. కేజీ వెండి ధ‌ర రూ.300 పెరిగి రూ. 65,300కి చేరింది.

- Advertisement -