నేటి బంగారం, వెండి ధరలివే

46
gold
- Advertisement -

దేశీయ మార్కెట్‌లో ఇవాళ బంగారం ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్‌లో 22 క్యారెట్లకు చెందిన గోల్డ్ రేటు తులానికి రూ.70 తగ్గి రూ.500,80గా ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర రూ. 80 తగ్గి రూ.54,630గా ఉంది.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 100 తగ్గి రూ.50,200కు చేరగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.110 తగ్గి రూ.54,750కు చేరింది.

బంగారం ధర స్వల్పంగా తగ్గితే వెండి భారీగా తగ్గింది. ఢిల్లీలో కేజీ వెండిపై ఏకంగా రూ. 2000 తగ్గి రూ.70,300కి చేరింది. హైదరాబాద్‌లో రూ.600 మేర తగ్గి రూ. 74 వేల మార్కు వద్ద కొనసాగుతోంది.

ఇవి కూడా చదవండి..

- Advertisement -