స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు..

150
gold
- Advertisement -

బంగారం ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. హైద‌రాబాద్ బులియ‌న్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధ‌ర రూ. 100 తగ్గి రూ. 44,800 కి చేరగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధ‌ర రూ. 100 తగ్గి రూ. 48,880కి చేరిది. బంగారం బాటలోనే వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. కేజీ వెండి ధ‌ర రూ. 800 తగ్గి రూ. 72,300కి చేరింది.

- Advertisement -