నేటి బంగారం,వెండి ధరలివే

217
gold
- Advertisement -

పసిడి ధరలు స్వల్పంగా పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 10 పెరిగి రూ. 44,560 కి చేరగా ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 10 పెరిగి రూ. 48,610 కి చేరింది. బంగారం ధరలు పెరగగా.. వెండి ధరలు మాత్రం స్థిరంగా ఉన్నాయి. కేజీ వెండి ధర రూ. 63,800గా ఉంది.

- Advertisement -