పెరిగిన బంగారం ధరలు..

173
gold
- Advertisement -

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 110 పెరిగి రూ. 44,250 కి చేరగా ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 110 పెరిగి రూ. 48,270 కి చేరింది. బంగారం బాటలోనే వెండి ధరలు కూడా పెరిగాయి. కేజీ వెండి ధర రూ. 40 పెరిగి రూ. 66,700గా ఉంది.

- Advertisement -