తగ్గిన బంగారం ధరలు…

96
gold

బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 10 తగ్గి రూ.48,160కు చేరగా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.10 తగ్గడంతో రూ. 44,140 కు చేరింది. బంగారం ధరలు తగ్గితే వెండి ధరలు మాత్రం భారీగా పెరిగాయి. కేజీ వెండి ధర రూ.4960 పెరిగి రూ.66,660కి చేరాయి.