స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు..

171
gold
- Advertisement -

బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 100 పెరిగి రూ. 44,300 కి చేరగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 110 పెరిగి రూ. 48,330 కి చేరింది. బంగారం ధరలు పెరిగితే.. వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. కేజీ వెండి ధర రూ. 400 తగ్గి రూ. 68,200కి చేరింది.

- Advertisement -