పెరిగిన బంగారం ధరలు..

154
gold
- Advertisement -

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 10 పెరిగి రూ. 44,010 కి చేరగా రూ. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 10 పెరిగి రూ. 48,010 కి చేరింది. బంగారం ధరలు పెరగగా…వెండి ధరలు మాత్రం స్థిరంగా ఉన్నాయి. కేజీ వెండి రూ. 68,200గా ఉంది.

- Advertisement -