నేటి బంగారం,వెండి ధరలివే

152
gold rate today
- Advertisement -

బంగారం ధరలు మళ్లీ తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 10 తగ్గి రూ. 48,650 కు చేరగా.. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 10 తగ్గి రూ. 44,590 కు చేరింది. బంగారం ధరలు తగ్గగా వెండి ధరలు మాత్రం నిలకడగా ఉన్నాయి. కేజీ వెండి ధర రూ. 74,000గా ఉంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు తగ్గడంతో దాని ప్రభావం దేశియ మార్కెట్లపై స్పష్టంగా కనిపించింది.

- Advertisement -