- Advertisement -
బంగారం కొనుగోలు దారులకు శుభవార్త. పసిడి ధర మరింత తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.210 తగ్గి రూ. 48,660 కు చేరగా.. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 200 తగ్గి రూ. 44,600 కు చేరింది.బంగారం బాటలోనే వెండి ధరలు భారీగా పడిపోయాయి. కేజీ వెండి ధర రూ.300 పడిపోయి రూ. 74,000 వద్ద కొనసాగుతోంది.
- Advertisement -