భారీగా పెరిగిన బంగారం ధరలు…

75
gold

బంగారం ధరలు వరుసగా పెరుగుతూనే ఉన్నాయి. హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 270 పెరిగి రూ. 49,200 కు చేరగా,10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 250 పెరిగి రూ. 45,100 కు చేరింది. బంగారం ధరలు పెరుగగా వెండి ధరలు మాత్రం నిలకడగా ఉన్నాయి. కేజీ వెండి ధర ప్రస్తుతం రూ. 73,900గా ఉంది.