నేటి బంగారం, వెండి ధరలివే

52
gold
- Advertisement -

ఇవాళ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో 22 క్యారెట్లకు చెందిన 10 గ్రాముల బంగారం ధర రూ.52,650గా ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,440గా ఉంది. ఢిల్లీలో 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.52,800గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.57,590గా ఉంది.

బంగారం బాటలోనే వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. ఢిల్లీలో కేజీ వెండి ధర రూ.72,200గా ఉండగా హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ.74,200గా ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 1927 డాలర్లుగా ఉండగా స్పాట్ సిల్వర్ రేటు ఔన్సుకు 23.70 డాలర్లుగా ఉంది.

ఇవి కూడా చదవండి..

- Advertisement -