భారీగా పెరిగిన పసిడి ధరలు…

12
- Advertisement -

బంగారం ధరలకు రెక్కలొచ్చాయి. అంతర్జాతీయంగా రేట్లు పెరిగిన నేపథ్యంలో దేశీయంగానూ అదే తీరు కనిపించింది. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ధర రూ.500 పెరిగి రూ.53 వేల మార్కును తాకగా 24 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల బంగారం ధర రూ.550 పెరిగి రూ.57,820కి చేరింది. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.500 పెరిగి రూ.53,150కి చేరగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.550 పెరిగి రూ.57,980కి చేరింది.

బంగారం బాటలోనే వెండి ధరలు పెరిగాయి. హైదరాబాద్‌లో కేజీ వెండిపై రూ.1500 పెరిగి రూ.76 వేలకు చేరింది.

ఇవి కూడా చదవండి..

- Advertisement -