Gold Price:స్వల్పంగా తగ్గిన పసిడి

38
gold
- Advertisement -

బంగారం ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. ఇవాళ బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.140 తగ్గి రూ.54,710గా ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.150 తగ్గి రూ.59, 690గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.50 తగ్గి రూ.54, 900గా ఉండగా 24 క్యారెట్ల 10 గ్రామలు బంగారం రూ.110 తగ్గి రూ.59,880గా ఉంది.

బంగారం ధరలు స్వల్పంగా తగ్గితే వెండి ధరలు మాత్రం స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ.76,000గా ఉండగా దేశ రాజధాని ఢిల్లీలో కేజీ వెండి రేటు రూ.73,300గా ఉంది. అంతర్జాతీయంగా స్పాట్ గోల్డ్ ఔన్సుకు 1960గా ఉండగా స్పాట్ సిల్వర్ ఔన్సుకు 23.13 వద్ద కొనసాగుతోంది.

ఇవి కూడా చదవండి..

- Advertisement -