నేటి బంగారం,వెండి ధరలివే

49
gold
- Advertisement -

బంగారం ధరలు ఇవాళ స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,000, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56,730గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,000, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56,730గా ఉంది. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,150, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56,880గా ఉంది.

బంగారం బాటలోనే వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ. 72,000గా ఉండగా విజయవాడలో కేజీ వెండి ధర రూ. 72,000,చెన్నైలో కేజీ వెండి ధర రూ. 72,000, ఢిల్లీలో కేజీ వెండి ధర రూ. 68,800గా ఉంది.

ఇవి కూడా చదవండి..

- Advertisement -