Gold Price:స్థిరంగా పసిడి ధరలు

34
- Advertisement -

బంగారం ధరలు ఇవాళ బులియన్ మార్కెట్‌లో స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.54,700గా ఉండగా 24 క్యారెట్ల10 గ్రాముల బంగారం ధర రూ. 59,670గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రేటు రూ.54,850గా ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.59, 820గా ఉంది.

బంగారం ధరలు స్థిరంగా ఉంటే వెండి ధరలు పెరిగాయి. కేజీ వెండిపై రూ.500 పెరిగి రూ.76, 200గా ఉండగా దేశ రాజధాని ఢిల్లీలో కేజీ వెండి ధర రూ.300 పెరిగి రూ.73,300గా ఉంది.

అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 1979 డాలర్లకు పైగా ట్రేడవుతోండగా స్పాట్ సిల్వర్ 23.90 డాలర్ల వద్ద కొనసాగుతోంది.

ఇవి కూడా చదవండి..

- Advertisement -