నేటి బంగారం,వెండి ధరలివే

28
- Advertisement -

బంగారం ధరలు ఇవాళ బులియన్ మార్కెట్‌లో పెరిగాయి. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 200 పెరిగి రూ.55 వేలుగా ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.220 రూ.60 వేలుదాటింది. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల 22 గోల్డ్ రేటు రూ.200 పెరిగి రూ.55,150గా ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.60,150కి చేరాయి.

బంగారం బాటలోనే వెండి ధరలు పెరిగాయి. హైదరాబాద్‌లో రూ.100 పెరిగి కేజీకి రూ.74,700గా ఉంది. అంతర్జాతీయంగా స్పాట్ బంగారం ధర ఔన్సుకు 1941.35 డాలర్లుగా ఉండగా స్పాట్ వెండి ధర ఔన్సుకు 22.41 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.

ఇవి కూడా చదవండి..

- Advertisement -