Gold Price:గుడ్ న్యూస్

35
- Advertisement -

బంగారం కొనుగోలుదారులకు గుడ్ న్యూస్. పసిడి ధరలు తగ్గుముఖం పట్టాయి. ఇవాళ హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.100 తగ్గి రూ.55,800కు చేరగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.110 తగ్గి రూ.60,870గా ఉంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.100 తగ్గి రూ. 55,950కి చేరగా 24 క్యారెట్ల బంగారం ధర రూ.110 తగ్గి రూ.61,020 మార్కుకు చేరింది.

బంగారం ధరలు తగ్గితే వెండి ధరలు మాత్రం పెరిగాయి. హైదరాబాద్‌లో కేజీ బంగారంపై రూ.200 పెరిగి రూ.80,200కి చేరగా ఢిల్లీలో కేజీ వెండి ధర రూ.100 పెరిగి రూ.80,200కి చేరింది. అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 2007 డాలర్లకు దిగిరాగా స్పాట్ సిల్వర్ రేటు ఔన్సుకు ప్రస్తుతం 25 డాలర్ల వద్ద కొనసాగుతోంది.

ఇవి కూడా చదవండి..

- Advertisement -