Gold Price:లేటెస్ట్ ధరలివే

47
- Advertisement -

ఇవాళ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు పెరిగాయి. హైదరాబాద్‌ లో 22 క్యారెట్ల 10 గాముల రూ.200 పెరిగి రూ.56,050కు చేరగా 24 క్యారెట్స్ 10 గ్రాముల బంగారం ధర రూ.230 పెరిగి రూ.61,150గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 200 పెరిగి రూ.56,200గా ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.240 పెరిగి రూ.61,310గా ఉంది.

అంతర్జాతీయ మార్కెట్‌లో స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 1997 డాలర్ల వద్ద ట్రేడవుతోండగా స్పాట్ సిల్వర్ రేటు 25 డాలర్ల మార్కు వద్ద కొనసాగుతోంది. డాలర్‌తో చూస్తే రూపాయి మారకం విలువ రూ.82.295గా ఉంది.

Also Read:సలార్ ఒకటి కాదు రెండు భాగాలు..!

- Advertisement -