- Advertisement -
గత నాలుగు రోజుల క్రితం గరిష్ట స్థాయిని దాటిన బంగారం ధరలు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. నాలుగు రోజుల్లో తులం బంగారంపై రూ. 410 తగ్గగా ఇవాళ బులియన్ మార్కెట్‌లో లేటెస్ట్ రేట్లు ఇలా ఉన్నాయి.హైదరాబాద్ లో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 60,860 పలుకుతుండగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ. 55,970 గా ఉంది. విజయవాడలో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 60,860, అదేవిధంగా 22 క్యారెట్ల గోల్డ్ ధర 55,790గా ఉంది. విశాఖపట్టణంలో 24 క్యారెట్ల ధర రూ. 60,860 కాగా, 22 క్యారెట్ల బంగారం ధర 55790గా ఉంది.
దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ. 61,100గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,940గా ఉంది. ఇక వెండి ధరలు ఢిల్లీలో కేజీ వెండి రూ. 76,600గా ఉండగా ముంబైలో కేజీ వెండి ధర రూ. 76వేలు, చెన్నైలో 80,200, కేరళలలో 76,600గా ఉంది.
ఇవి కూడా చదవండి..
- Advertisement -