నేటి బంగారం, వెండి ధరలివే

15
gold
- Advertisement -

బంగారం ధరలు ఇవాళ స్వల్పంగా పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.150 పెరిగి రూ.51,600కి చేరగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.170 పెరిగి రూ.56,290కి చేరింది. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,600,24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56,290గా ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.52,350, 24 క్యారెట్ల బంగారం ధర రూ.57,110గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.51,600, 24 క్యారెట్ల బంగారం ధర రూ.56,290గా ఉంది.

బంగారం ధరలు పెరిగితే వెండి ధరలు మాత్రం స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ.70,200, చెన్నైలో కేజీ వెండి ధర రూ.70,200,ఢిల్లీలో కేజీ వెండి ధర రూ.67,000గా ఉంది.

ఇవి కూడా చదవండి..

- Advertisement -